🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24223 వార్తలు

బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్
తెలంగాణ

బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్

నల్లగొండ: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్ర రావు నల్లగొండకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. రామచంద్రరావు ఇవాళ నల్గొండ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్లగొండి జిల్లా కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు, ప్రతి దాడులు చేసుకున్న విషయం విధితమే. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బిజెపి శ్రేణులు దాడి చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు నల్లగొండి బిజెపి అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటితో ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం విధితమే.

Admin3 గంటల క్రితం👁 1
Apple CEO గా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగ సందేశం!
తెలంగాణ

Apple CEO గా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగ సందేశం!

Apple CEO గా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగ సందేశం!

3 గంటల క్రితం
1
హోటళ్లు, రెస్టారెంట్లకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు
తెలంగాణ

హోటళ్లు, రెస్టారెంట్లకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు

హోటళ్లు, రెస్టారెంట్లకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు

3 గంటల క్రితం
1
సెప్టెంబర్ 5న నకిరేకల్ హాస్పిటల్ ప్రారంభం..ప్రారంభించనున్న  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

పాపన్నపేట: కీచక టీచర్ సస్పెన్షన్
తెలంగాణ

పాపన్నపేట: కీచక టీచర్ సస్పెన్షన్

పాపన్నపేట: కీచక టీచర్ సస్పెన్షన్

3 గంటల క్రితం
1
నేపాల్‌‌‌‌గంజ్- బహ్రాయిచ్ రోడ్..బ్రాడ్ గేజ్ రైలు మార్గం షురూ
తెలంగాణ

నేపాల్‌‌‌‌గంజ్- బహ్రాయిచ్ రోడ్..బ్రాడ్ గేజ్ రైలు మార్గం షురూ

నేపాల్‌‌‌‌గంజ్- బహ్రాయిచ్ రోడ్..బ్రాడ్ గేజ్ రైలు మార్గం షురూ

3 గంటల క్రితం
1
కొత్త నెలలో బంగారం రివర్స్ గేర్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!
తెలంగాణ

కొత్త నెలలో బంగారం రివర్స్ గేర్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!

కొత్త నెలలో బంగారం రివర్స్ గేర్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి: హైదరాబాద్ రేట్లివే!

3 గంటల క్రితం
1
సింగన్నగూడెంలో  సామూహిక గృహ ప్రవేశాలు
తెలంగాణ

సింగన్నగూడెంలో సామూహిక గృహ ప్రవేశాలు

సింగన్నగూడెంలో సామూహిక గృహ ప్రవేశాలు

3 గంటల క్రితం
1
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్న పోలీసులు
తెలంగాణ

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్న పోలీసులు

హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. రెండు ప్రత్యేక బృందాలు ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్నాయి. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం విధితమే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

4 గంటల క్రితం
1
బీసీల అభివృద్ధిపై అధ్యయనం..రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలి  : బీసీ కమిషన్

బంగారం కొనటం ఆపేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్
తెలంగాణ

బంగారం కొనటం ఆపేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్

బంగారం కొనటం ఆపేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్

4 గంటల క్రితం
1
గుడ్ న్యూస్.. కీప్యాడ్ ఫోన్లలో యూపీఐ సేవలు.. ఫోన్‌‌‌‌‌‌‌‌పే యూపీఐ 123పే ప్రారంభం
తెలంగాణ

గుడ్ న్యూస్.. కీప్యాడ్ ఫోన్లలో యూపీఐ సేవలు.. ఫోన్‌‌‌‌‌‌‌‌పే యూపీఐ 123పే ప్రారంభం

గుడ్ న్యూస్.. కీప్యాడ్ ఫోన్లలో యూపీఐ సేవలు.. ఫోన్‌‌‌‌‌‌‌‌పే యూపీఐ 123పే ప్రారంభం

4 గంటల క్రితం
1
మాల ఐక్యవేదిక నాయకులు జక్కుల యాదగిరి ఆధ్వర్యంలో..మాలల చలో సెక్రటేరియట్
తెలంగాణ

మాల ఐక్యవేదిక నాయకులు జక్కుల యాదగిరి ఆధ్వర్యంలో..మాలల చలో సెక్రటేరియట్

మాల ఐక్యవేదిక నాయకులు జక్కుల యాదగిరి ఆధ్వర్యంలో..మాలల చలో సెక్రటేరియట్

4 గంటల క్రితం
0
గౌరవెల్లి కాల్వల కోసం రూ. 250 కోట్లు..త్వరలో గౌరవెల్లిని సందర్శించనున్న సీఎం
తెలంగాణ

గౌరవెల్లి కాల్వల కోసం రూ. 250 కోట్లు..త్వరలో గౌరవెల్లిని సందర్శించనున్న సీఎం

గౌరవెల్లి కాల్వల కోసం రూ. 250 కోట్లు..త్వరలో గౌరవెల్లిని సందర్శించనున్న సీఎం

4 గంటల క్రితం
0
నీళ్లిచ్చాకే గ్రామానికొస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
తెలంగాణ

నీళ్లిచ్చాకే గ్రామానికొస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

నీళ్లిచ్చాకే గ్రామానికొస్తా : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

4 గంటల క్రితం
0
నెరవేరిన నారాయణపురం రైతుల కల..13వందల ఎకరాలు రైతులకు అప్పగింత
తెలంగాణ

నెరవేరిన నారాయణపురం రైతుల కల..13వందల ఎకరాలు రైతులకు అప్పగింత

నెరవేరిన నారాయణపురం రైతుల కల..13వందల ఎకరాలు రైతులకు అప్పగింత

4 గంటల క్రితం
0
70ఏళ్ల ఎల్ఐసీ..లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో నెంబర్ వన్‌‌‌‌‌‌‌‌ ..రూ.57.29 లక్షల కోట్ల ఏయూఎం

రాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన
తెలంగాణ

రాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన

రాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన

4 గంటల క్రితం
0
ఐటీసీ ఇన్ఫోటెక్‌‌‌‌‌‌‌‌లో హ్యాపియెస్ట్ మైండ్స్ విలీనం.. డీల్‌‌‌‌‌‌‌‌ విలువ రూ.13వందల29 కోట్లు

బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్ లో ఎకె 47 రైఫిళ్లను ఎత్తుకెళ్లారు
తెలంగాణ

బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్ లో ఎకె 47 రైఫిళ్లను ఎత్తుకెళ్లారు

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్ లో ఆయుధాలను అపహరించారు. తోటి అధికారికి సెలవు ఇవ్వకపోవడంతో ఆయుధాలు ఎత్తుకెళ్లినట్టు బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ సంబంధించిన ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్మీ, సివిల్ రహదారుల్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. బొల్లారంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లను ఆర్మీ అధికారులు మూసివేశారు. మిలిటరీ సైనిక విభాగానికి చెందిన బెల్ ఆఫ్ ఆర్మీ విభాగంలో నాలుగు ఏకే 47 తుపాకులు కనపడకుండాపోయినట్టు అధికారులు తెలిపారు. మిలిటరీ బ్రిగేడియర్ బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.

4 గంటల క్రితం
0
శివ రాజ్ కుమార్ నటించిన అద్భుతమైన సినిమా  ’కూర్మ అవతార్’
తెలంగాణ

శివ రాజ్ కుమార్ నటించిన అద్భుతమైన సినిమా ’కూర్మ అవతార్’

హైదరాబాద్: కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ’కూర్మ అవతార్’. నరేంద్ర కొం డ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్, రుక్వీణ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూజి త, సేవిత నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయి కుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ సినిమా నరసింహ అవతార్, ఇరుముడి సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నానని అ న్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ “కూర్మావతార్’ సినిమాలో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను తీశారు”అని పేర్కొన్నా రు. డైరెక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ కథ చెప్పగానే ఈ పాత్రను అంగీకరించిన శివరాజ్ కుమార్‌కు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ తరుణ్, నరేంద్ర, పూజిత, అజనీష్ లోక్‌నాథ్ పాల్గొన్నారు.

5 గంటల క్రితం
0
వరుస సినిమాలతో ఐశ్వర్య బిజీబిజీ
తెలంగాణ

వరుస సినిమాలతో ఐశ్వర్య బిజీబిజీ

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ తర్వాత ఐశ్వర్య రాజేష్ తెలుగులో వరుస సినిమాలతో బిజీబిజీగా మారింది. సెప్టెంబర్‌లో సుమంత్‌తో సినిమా, డిసెంబర్‌లో నాగార్జునతో మరో సినిమా, సంక్రాంతికి రవితేజ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. అంటే నాలుగు నెలల వ్యవధిలో మూడు తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చింది. ముందుగా సెప్టెంబర్ 11న ‘మహేంద్రగిరి వారాహి’ వస్తోంది. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించింది. దాని తర్వాత నాగార్జున ‘కింగ్ 100’లో కూడా ఐశ్వర్య నటిస్తోంది. ఇక మూడోది రవితేజ, హసిత్ గోలి సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్‌ను రవితేజకు జోడీగా తీసుకున్నట్లు టాక్ వస్తోంది.

5 గంటల క్రితం
0
వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన కౌన్సిలర్
తెలంగాణ

వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన కౌన్సిలర్

మన తెలంగాణ/మోత్కూర్ వనమహోత్సవంలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ లోని అన్నెపువాడ లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. మున్సిపల్ కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న గౌడ్ స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్ల వెంట పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు పచ్చదనం పెంపొందించడం మనందరి బాధ్యత” కారుపోతుల వెంకన్న అని తెలియజేశారు. కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రాచర్ల సంధ్య రాణి ,అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ ఎడ్ల నరేందర్, నక్క రాజు, కనుకు సతీష్, కారుపోతుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

6 గంటల క్రితం
0
కానిస్టేబుల్ ను కత్తులతో పొడిచిన దుండగులు
తెలంగాణ

కానిస్టేబుల్ ను కత్తులతో పొడిచిన దుండగులు

అమరావతి: అనుమానంగా సంచరిస్తున్న యువకులను వివరాలు అడిగినందుకు కానిస్టేబుల్‌పై కత్తితో ఆగంతకులు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యర్నగూడెం వంతెన వద్ద ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. కానిస్టేబుల్ వెంకటేశ్వర రావు, లోవరాజు అక్కడి చేరుకొని ట్రాఫిక్‌కు క్లియర్ చేస్తున్నారు. అప్పుడే నలుగురు యువకుడు అక్కడ అనుమానాస్పదంగా తిరగడంతో కానిస్టేబుల్ వారిని వివరాలు అడిగాడు. బ్యాగులో నుంచి కత్తి తీసి కానిస్టేబుల్‌ను రెండు సార్లు పొడిచారు. అనంతరం నలుగురు బైక్‌ల మీద పారిపోయారు. వెంటనే కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే ప్రాంతంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో చోరీ జరిగిందని గ్రామస్థులు గుర్తించారు. కానిస్టేబుల్‌పై దాడి, ఆలయంలో చోరీ ఘటనలు ఒకే సారి జరగడంతో నలుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌పి నరసింహకిశోర్ ప్రైవేటు ఆస్పత్రికి చేరుకొని కానిస్టేబుల్‌ను పరామర్శించారు.

6 గంటల క్రితం
0
← వెనుక2 / 1010తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి