నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి డాక్టరేట్ చిలుకు స్వామి ప్రతిష్టాత్మకమైన “శ్రమ శక్తి అవార్డు”ను మేడే సందర్భంగా అందుకోనున్నారు. గత 14 సంవత్సరాలుగా రైల్వే కార్మిక సంఘం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తూ, ఎస్సీ విభాగ కార్యదర్శి స్థాయి నుంచి డివిజన్ స్థాయి ఉప కార్యదర్శిగా ఎదిగి కార్మికులకు అంకిత భావంతో సేవలందిస్తున్నారు. అలాగే గత రెండు సంవత్సరాలుగా సహకార క్రెడిట్ సంఘ ప్రతినిధిగా సభ్యుల సంక్షేమం కోసం కృషి […]
The post శ్రమ శక్తి అవార్డు అందుకోనున్న శారాజిపేట వాసి appeared first on Navatelangana.











