నవతెలంగాణ –  కామారెడ్డికామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ పరిధిలో ఇందిరమ్మ చీరెలను స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత మంగళవారం పంపిణీ చేశారు. కాలనీ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో 14వార్డ్ మహిళలకు, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మూడు రోజుల […]

The post ఇందిరమ్మ చీరల పంపిణీ appeared first on Navatelangana.