సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. సిద్ధంగా ఉండండి! 2016లో మనం చూసిన ఆ అద్భుతమైన విజయం మళ్ళీ 2026లో పునరావృతం కాబోతుందా? అవుననే అంటున్నాయి ఐపీఎల్ సెంటిమెంట్లు. పదేళ్ల క్రితం డేవిడ్ వార్నర్ ఏ మ్యాజిక్ చేశాడో, ఇప్పుడు పాట్ కమిన్స్ అదే బాటలో కనిపిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ సెంటిమెంట్ వరకు..