నవతెలంగాణ – కామారెడ్డిపట్టణంలోని 46, 47వ వార్డుల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్పీలు బబిత, అనురాధ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, అర్హులైన మహిళలు తప్పకుండా వచ్చి బతుకమ్మ చీరలను పొందాలని సూచించారు. చీరల స్వీకరణకు […]
The post బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం appeared first on Navatelangana.











