నవతెలంగాణ – హైదరాబాద్ : బోయింగ్ కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం ఖతార్ గగనతలంలో మిస్ అయ్యింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే ఈ విమానాన్ని ఎగిరే గ్యాస్ స్టేషన్‌గా పిలుస్తుంటారు. ఇరాన్ సమీపంలోని పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తుండగా.. ఈ విమానం నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్ వచ్చింది. అనంతరం ఆ విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లైట్ రాడార్24 డేటా వెల్లడించింది.
The post గగనతలంలో యూఎస్ గ్యాస్ స్టేషన్ మిస్సింగ్ appeared first on Navatelangana.













