సీనియర్‌ విద్యార్థి పైశాచికత్వంపోక్సో చట్టం కింద కేసు నమోదునవతెలంగాణ – హనుమకొండ చౌరస్తావిద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన కాలేజీలో ఓ సీనియర్‌ విద్యార్థి పైశాచి కత్వానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థిని నగ్న‌ వీడియోను వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేసి అవమానానికి గురి చేసిన ఘటన హనుమకొండ జిల్లాలోఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… హనుమకొండ జిల్లా భీమారం ప్రాంతంలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ కళాశాలలో ఈ దారుణం చోటుచేసు కుంది. అదే కాలేజీకి చెందిన ఓ సీనియర్‌ విద్యార్థి, ఓ […]

The post వాట్సాప్‌లోవిద్యార్థిని నగ్న‌ వీడియో appeared first on Navatelangana.