తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో పోతినేని సుదర్శన్‌రావునవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిరైతాంగ పోరాటాల ఫలితమే దున్నేవానికి భూమని, వెట్టిచాకిరీ రద్దు కోసం పోరాటాలు నిర్వహించింది రైతుసంఘాలేనని తెలంగాణ రైతుసంఘం (ఏఐకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. 23వ తేదీ నుంచి మూడు రోజులు కొత్తగూడెంలో నిర్వహించే ఏఐకేఎస్‌ తెలంగాణ రైతు సంఘం మూడో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తల్లాడ మండల కేంద్రంలోని సామినేని రామారావు నగర్‌, కాసాని ఐలయ్య […]

The post పోరాటాల ఫలితమే దున్నేవానికి భూమి appeared first on Navatelangana.