ఆ పార్టీల దౌర్జన్యాలకు చరమగీతం పాడుదాం :లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోల్లో సీపీఐ(ఎం) అగ్రనేత బృందాకరత్‌కోల్‌కతా: బీజేపీ, టీఎంసీల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ఓటర్లు సహకరించాలని సీపీఐ(ఎం) అగ్రనాయకురాలు బృందాకరత్‌ పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాన్ని సృష్టించడానికి బెంగాల్‌లో ఎర్ర జెండా ఎగురుతోందని ఆమె అన్నారు. 23న జరగనున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల మొదటి దశకు ముందు.. ప్రచారంలో భాగంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థులకు మద్దతుగా పలు సమావేశాలు, రోడ్‌షోలు జరిగాయి. మాల్దా జిల్లాలోని రతువా, […]

The post బీజేపీ,టీఎంసీల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం appeared first on Navatelangana.