రూ.76.56 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదంఐదేండ్లపాటు సేవలందించడం సంతోషం : మేయర్ గుండు సుధారాణినవతెలంగాణ-వరంగల్‌వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. రూ.76.56 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ ప్రజలకు ఐదేండ్లపాటు సేవ చేయడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. చివరి కౌన్సిల్ సమావేశం కావడంతో గ్రేటర్ పరిధి 11వ డివిజన్‌లో రెండు పనులకు శంకుస్థాపనలు […]
The post వరంగల్ ‘బల్దియా’ చివరి కౌన్సిల్ సమావేశం appeared first on Navatelangana.











