గడువులోగా పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌మహిళాశక్తి చీరల ఆర్డర్‌ కార్యక్రమంహాజరైన హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజ రామయ్యర్‌ నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లరాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కోటి చీరల ఆర్డర్‌ ఇచ్చిందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం కోటి చీరల ఆర్డర్‌ను అందజేసే కార్యక్రమాన్ని […]

The post ఏడు జిల్లాలకు కోటి చీరల ఆర్డర్‌ appeared first on Navatelangana.