భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూవివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవల నగరం గ్రామంలోని సర్వే నెంబర్‌ 81లో ఉన్న సుమారు 600 ఎకరాల భూ వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. అట్టి భూమిని 1950 ఫిబ్రవరి 6న గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నిజాం కాలంలో (1931-33 ఫస్లీ) తమకు పట్టా ఇచ్చిన భూమి అని పేర్కొంటూ కొంతమంది ఫారెస్ట్‌ పరిధి […]

The post ఆ 600 ఎకరాల భూమి అటవీ శాఖదే appeared first on Navatelangana.