ఆర్‌బీహెచ్‌పీసీ చైర్‌పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి ొ ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో సమీక్షనవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిబాలల హక్కులను కాలరాస్తే ఉపేక్షించబో మని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, డ్రగ్స్ నియంత్రణ, కిషోర బాలికల ఆరోగ్య అవగాహన, విద్య అవగాహన, పాఠశాలల్లో డ్రాప్‌ఔట్ తగ్గించడం, మరుగుదొడ్ల […]
The post బాలల హక్కులను కాలరాస్తే ఉపేక్షించం appeared first on Navatelangana.












