ఎస్సీ హోదా లేని దళిత క్రైస్తవులు13వ కాలంలో నిర్దేశం..నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిక్రైస్తవ మతం స్వీకరిస్తే దళితులకు ఎస్సీ హోదా రద్దేనని మార్చి 24వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాం శంగా మారింది. ఈ క్రమంలో.. దళితులు క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన కుల వివక్ష పోవడంలేదని, అందుకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతో రిజర్వేషన్లు ఇతర చట్టాలు కొనసాగించాలని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో వుంది. మరోవైపు జనగణన 2027 ఇండ్ల జాబితా, ఇండ్ల […]
The post ఒకవైపు ‘సుప్రీం’లో కేసు మరోవైపు జనగణనలో.. appeared first on Navatelangana.










