అమెరికాలోని తెలుగు మహిళా క్రికెట్ క్రీడాకారిణులకు టానా (TANA) ఆధ్వర్యంలో మరో అద్భుతమైన వేదిక సిద్ధమవుతోంది. TANA Women’s Cricket Tournament 2026ను సెప్టెంబర్ 19, 2026న నిర్వహించనున్నారు.

మహిళల క్రికెట్‌లో పోటీ, టీమ్‌వర్క్, ఉత్సాహం, వినోదం కలగలిపిన ఈ టోర్నమెంట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమం Exton, Pennsylvania – 19341లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మహిళా క్రికెట్ క్రీడాకారిణులు, జట్లు, క్రికెట్ అభిమానులు ఈ తేదీని ముందుగానే సేవ్ చేసుకోవాలని టానా కోరింది. తమ స్నేహితులు, టీమ్ సభ్యులతో ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవాలని సూచించింది.

కార్యక్రమ వివరాలు

కార్యక్రమం: TANA Women’s Cricket Tournament 2026

తేదీ: సెప్టెంబర్ 19, 2026

సమయం: ఉదయం 8:00 – మధ్యాహ్నం 3:00

వేదిక: Exton, PA – 19341

Phani Kantheti: (610) 620-4135

Deepthi Koka: (484) 432-6464

tana womens cricket.jpeg