🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)

తాజా వార్తలు

1681 వార్తలు

వీరికి బిగ్ అలర్ట్..  మోగబోతున్నప్రమాద గంటలు.. దురదృష్టంతో సమస్యల్లో ఇరుక్కుపోతారు
పాత
ధోని, కోహ్లీ, రోహిత్ ‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 సిక్సర్లతో తొక్కుకుంటూ పోతున్న సర్పంచ్ సాబ్..
పాత
తలస్నానం చేసినప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..! ఇదే మీ బట్టతలకు మెయిన్‌ రీజన్..!!
పాత
Gold Prices: బంగారం ధరలపై ఊహించని పరిణామం.. ఒక్కసారిగా ధరల్లో మార్పులు.. శుక్రవారం ఎలా ఉన్నాయంటే..?
పాత
Yuzvendra Chahal : పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పాత
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు.. మీ రాశికి ఇలా..
పాత
Ram Charan : నా జీవితంలో నాన్నే రియల్ హీరో.. ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
పాత
Tollywood: బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ 4 రోజులకే మానేశాడు.. ఎందుకంటే..
పాత
Rami Reddy : తెలుగులో పవర్ ఫుల్ విలన్.. రామి రెడ్డి చనిపోవడానికి అసలు కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..
పాత
Devaraj : ఒళ్లంతా రక్తం.. ట్రైన్‏లోనే స్నానం చేశా.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో నాకోసం ఎంతో చేశారు.. టాలీవుడ్ నటుడు..
పాత
MI vs PBKS IPL 2026: డికాక్ సెంచరీ వృథా.. ప్రభసిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో పంజాబ్ ఘనవిజయం
పాత
Tollywood : పదో తరగతిలోనే తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్.. ఇండస్ట్రీలో అందాల అప్సరస..
పాత
కొబ్బరినీళ్లే కదా అని తెగ తాగేస్తున్నారా? అతిగా తాగితే ఏం ప్రమాదం జరుగుతుందో తెలుసా
పాత
తాజా వార్తలు

కొబ్బరినీళ్లే కదా అని తెగ తాగేస్తున్నారా? అతిగా తాగితే ఏం ప్రమాదం జరుగుతుందో తెలుసా

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న వేళ, దాహార్తిని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రకృతి సిద్ధమైన పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కొబ్బరి నీరు వేసవిలో అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్‌డ్రింక్ గా మారింది. సహజ ఎలక్ట్రోలైట్స్, శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణాలు ఉండటంతో ఫిట్‌నెస్ ప్రేమికుల నుండి సామాన్యుల వరకు అందరూ దీనిని అమృతంలా భావిస్తారు. చక్కెరతో కూడిన సాఫ్ట్ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఇది అత్యుత్తమ ఎంపిక అనడంలో సందేహం లేదు.

ఆ ఒక్కటి తిన్నారంటే 36 నిమిషాల ఆయుష్షు హాంఫట్..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత
పాత
ఇక ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్‌లోకి అదిరిపోయే స్మార్ట్‌ గ్లాసెస్‌
పాత
తాజా వార్తలు

ఇక ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌ అవసరం లేదు..! ఆడియో ఫీచర్‌తో మార్కెట్‌లోకి అదిరిపోయే స్మార్ట్‌ గ్లాసెస్‌

నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ మనిషి అవసరాలను తీర్చడమే కాకుండా రక్షణను కూడా కల్పిస్తోంది. చాలామంది డ్రైవింగ్, జాగింగ్ చేస్తూ లేదా బైక్‌పై వెళ్తూ మ్యూజిక్ వినడానికి లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇష్టపడతారు. అయితే చెవుల్లో ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల బయట వచ్చే వెహికల్స్ సౌండ్స్ ఇంకా హారన్ శబ్దాలు సరిగ్గా వినిపించవు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పీట్రాన్‌ అనే కంపెనీ ఒక అద్భుతమైన స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

NIT New BTech Courses 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్ధులకు అలర్ట్.. NITల్లో కొత్తగా చేర్చిన కోర్సులు, సీట్ల వివరాలు ఇవే
పాత
వయసు 60.. లుక్స్ 20..! కఠినమైన వర్కౌట్స్, ఫిట్‌నెస్‌లో ఆమెను కొట్టేవాళ్లే లేరు
పాత
తాజా వార్తలు

వయసు 60.. లుక్స్ 20..! కఠినమైన వర్కౌట్స్, ఫిట్‌నెస్‌లో ఆమెను కొట్టేవాళ్లే లేరు

గ్లామర్ ప్రపంచంలో మెరిసే తారలు తమ అందాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ మెరుపును నిలబెట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం కాలాన్ని వెనక్కి నెట్టేస్తూ అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా అత్యంత దృఢంగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాలని అందరూ భావిస్తారు. కానీ ఈ వెటరన్ స్టార్ మాత్రం జిమ్ లో భారీ బరువులు ఎత్తుతూ తనకంటే సగం వయసున్న యువతకు సైతం సవాలు విసురుతోంది. తన శరీరంపై ఆమె సాధించిన పట్టు చూస్తుంటే అది కేవలం వ్యాయామంలా కాకుండా ఒక తపస్సులా అనిపిస్తుంది. ఈ ఫిట్​నెస్ సెన్సేషన్ మరెవరో కాదు అనితా రాజ్.

ప్రభుత్వ ఆసుపత్రిలో రచ్చ.. చెప్పుల కోసం పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు!
పాత
MI vs PBKS IPL 2026: డి కాక్, నమన్ మెరుపులు.. పంజాబ్‌కు 196 పరుగుల టార్గెట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్
పాత
Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే
పాత
తాజా వార్తలు

Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే

హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాల అనంతరం తీర్థం, ప్రసాదాలను స్వీకరించడం అత్యంత పవిత్రమైన ప్రక్రియగా పరిగణిస్తారు. తీర్థం అంటే కేవలం నీరు మాత్రమే కాదు, అది మంత్ర శక్తితో నిక్షిప్తమైన దైవిక శక్తి. పురోహితులు తీర్థాన్ని ఇచ్చేటప్పుడు చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల ఆ పవిత్ర జలం పూర్తి ప్రయోజనం లభించదు. తీర్థాన్ని స్వీకరించడానికి మన శాస్త్రాలు కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలను నిర్దేశించాయి. ఆ ఆచారాలను పాటించడం ద్వారానే మనసులోని మలినాలు తొలగిపోయి, శరీరానికి సానుకూల శక్తి అందుతుంది.

Business Ideas: సమ్మర్ బిజినెస్.. వేసవిలో బంపర్ ఆదాయం.. ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం!
పాత
Red Banana: పసుపు అరటి పండ్లు కాదు.. ఎర్ర అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?
పాత
“సైరన్ మోగించా.. వాళ్లే ఆగలేదు..” ఐదుగురిని కారుతో ఢీకొట్టి.. ఎదురుదాడికి దిగిన మంత్రి కుమారుడు!
పాత
Advertisement
Sponsored by MATA – Mana America Telugu Association