విశాఖపట్నంలోని మర్రిపాలెం రైల్వే కోచ్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత రైల్వే కోచ్‌ను స్క్రాప్‌గా కట్ చేస్తుండగా.. వెల్డింగ్ పనుల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కోచ్‌లో మంటలు భారీగా వ్యాపించడంతో పాటు.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టి.. ఫైర్‌ను కంట్రోల్ చేశారు.
వెల్డింగ్ పనుల సమయంలోనే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెం రైల్వే కోచ్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత రైల్వే కోచ్‌ను స్క్రాప్‌గా కట్ చేస్తుండగా.. వెల్డింగ్ పనుల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో కోచ్‌లో మంటలు భారీగా వ్యాపించడంతో పాటు.. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టి.. ఫైర్‌ను కంట్రోల్ చేశారు. వెల్డింగ్ పనుల సమయంలోనే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.












