🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4194 వార్తలు

రాఘవ్‌ చద్దాకు షాక్‌
పాత వార్త
తెలంగాణ

రాఘవ్‌ చద్దాకు షాక్‌

20 లక్షల మంది అన్‌ఫాలోసోషల్‌ మీడియా వేదికగా షాకిస్తున్న జెన్‌ జీరెండు రోజుల్లో రెండు మిలియన్‌లు తగ్గిన ఫాలోవర్లునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోబీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా షాక్‌ తగిలింది. మధ్యతరగతి వర్గాల సమస్యలను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతున్న ఎంపీగా ప్రశంసలు పొందుతున్న రాఘవ్‌ చద్దాకు అధికార బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే అదే మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు షాక్‌ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరడం పట్ల సోషల్‌ మీడియా వేదికగా జెన్‌జీ విముఖత వ్యక్తం […] The post రాఘవ్‌ చద్దాకు షాక్‌ appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 26, 2026 - ఆదివారం👁 4
న్యాయ సామర్థ్యాన్ని ఏఐ పెంచుతుంది
పాత
తెలంగాణ

న్యాయ సామర్థ్యాన్ని ఏఐ పెంచుతుంది

అయినా మానవ అప్రమత్తత అవసరం : సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌భివానీ : కృత్రిమ మేధ న్యాయ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అయినా మానవ అప్రమత్తత అవసరమని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. హర్యానాలోని భివానీలో జరిగిన చౌదరి బన్సీలాల్‌ విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పాత్రను వివరించారు.న్యాయవ్యవస్థలో ఏఐ వ్యూహాత్మక అనుసంధానంసాంకేతికత పరివర్తనాత్మక సామర్థ్యంపై దృష్టి సారిస్తూ, న్యాయ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో […] The post న్యాయ సామర్థ్యాన్ని ఏఐ పెంచుతుంది appeared first on Navatelangana.

టేకాఫ్‌ అవుతుండగా స్విస్‌ విమానంలో మంటలు
పాత
తెలంగాణ

టేకాఫ్‌ అవుతుండగా స్విస్‌ విమానంలో మంటలు

– ఎమర్జెన్సీ ప్రకటించిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులున్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అవుతుండగా విమాన ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.అసలేం జరిగిదంటే?అధికారుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్విస్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ ఎల్‌ఎక్స్‌147 […] The post టేకాఫ్‌ అవుతుండగా స్విస్‌ విమానంలో మంటలు appeared first on Navatelangana.

కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం
పాత
తెలంగాణ

కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం

ఏఐకేఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలెఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగాఉయ్యూరులో భారీ ప్రదర్శనఉయ్యూరు : కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండో తరగతి పౌరులుగానే పరిగణిస్తున్నాయని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అధ్యక్షులు అశోక్‌ ధావలే అన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి, వారికి ప్రయోజనం చేకూర్చే చట్టాల సాధనకు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు […] The post కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం appeared first on Navatelangana.

పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే
పాత
తెలంగాణ

పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే

– చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అవసరం ‘సర్‌’తో ప్రజాస్వామ్య హక్కులు లాక్కోవాలని చూస్తున్న బీజేపీ– ఓటుహక్కు పునరుద్ధరణకు వామపక్షాల పోరాటం: సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీంనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోపేదలు, శ్రామిక ప్రజల కోసం నిలిచేది వామపక్షాలేనని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో వామపక్ష ప్రతినిధులు లేకపోవ డంతో పేదలు, శ్రామిక ప్రజలపై అణచివేత పెరిగిందన్నారు. సర్‌ పేరుతో ప్రజలను భయపెట్టి వారి ప్రజాస్వామ్య హక్కులను […] The post పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే appeared first on Navatelangana.

బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్‌షో
పాత
తెలంగాణ

బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్‌షో

పాల్గొన్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీనియర్‌ నాయకురాలు బృందాకరత్‌నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోసాయంకాలం అవుతోంది. మధ్యాహ్నపు సూర్యుడు ఆకాశంలో కనిపించకపోయినా పశ్చిమబెంగాల్‌లోని బెహలా కూడలి ఎర్రగా వెలిగిపోతోంది. వందలాది మంది ప్రజలు చేతుల్లో ఎర్ర జెండాలు పట్టుకుని ఊరేగింపు కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. ఎర్ర జెండాలతో పాటు, కొందరి చేతుల్లో ఎర్ర బెలూన్లు కూడా ఉన్నాయి. అక్కడ జనసమూహం ఎంత భారీగా ఉందంటే, దాన్ని మొదలు నుంచి చివరి వరకు ఒక్కచూపులో చూడటం […] The post బెహలాలో ఉత్సాహభరితమైన రోడ్‌షో appeared first on Navatelangana.

ట్రంప్‌ ప్రభుత్వం నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఉద్వాసన ?
పాత
తెలంగాణ

ట్రంప్‌ ప్రభుత్వం నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఉద్వాసన ?

వాషింగ్టన్‌ : ట్రంప్‌ ప్రభుత్వం మరో ఉన్నత స్థాయి అధికారికి ఉద్వాసన పలకబోతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌పై అమెరికా ప్రభుత్వం వేటు వేయబోతోందని తెలుస్తోంది. వైట్‌హౌస్‌ కరస్పాండెంట్ల విందు కార్యక్రమంలో కాల్పుల ఘటన జరగడానికి ముందు ఈ వార్త బయటికి వచ్చింది. తొలగింపు అనివార్యమని, అది ఎప్పుడైనా జరగవచ్చునని శ్వేతసౌధం అధికారిని ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ చుట్టూ ఇటీవలి కాలంలో వివాదాలు అలముకున్నాయి. పటేల్‌ చుట్టూ […] The post ట్రంప్‌ ప్రభుత్వం నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఉద్వాసన ? appeared first on Navatelangana.

బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన
పాత
తెలంగాణ

బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన

సోషలిస్ట్‌ వ్యవస్థ కుల నిర్మూలనతోనే సాధ్యందీనికోసం సాంస్కృతికరంగంముఖ్య భూమిక పోషించాలిఅన్ని సంఘాలతో కలిసిప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం : కేవీపీఎస్‌ సాంస్కతిక ఉత్సవాల ముగింపు సభలో బీవీ రాఘవులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కుల భావన, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని దళిత్‌ శోషణ్‌ ముక్తిమంచ్‌ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కుల నిర్మూలన జరగకుండా మానవ సమానత్వం సాధ్యంకాదనీ, అది జరక్కుండా సోషలిస్ట్‌ వ్యవస్థ సాధ్యం కాదని స్పష్టంచేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) […] The post బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన appeared first on Navatelangana.

వైట్‌హౌస్‌ పాత్రికేయుల విందులో కాల్పుల కలకలం
పాత
తెలంగాణ

వైట్‌హౌస్‌ పాత్రికేయుల విందులో కాల్పుల కలకలం

సురక్షితంగా బయటపడినట్రంప్‌ దంపతులు, మంత్రులుసీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్ల అదుపులో నిందితుడువాషింగ్టన్‌ : అమెరికా శ్వేతసౌధం సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషిం గ్టన్‌ డీసీలోని హిల్టన్‌ హోటల్‌లో జరిగిన వైట్‌హౌస్‌ పాత్రికేయుల విందు కార్యక్రమ ంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాల్పులు జరిగిన వెంటనే దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, రక్షణ మంత్రి పీట్‌ […] The post వైట్‌హౌస్‌ పాత్రికేయుల విందులో కాల్పుల కలకలం appeared first on Navatelangana.

రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి
పాత
తెలంగాణ

రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి

రెండో దశలో మండలాలకు విస్తరించండిసమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు పూర్తి అధికారాలుఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్‌, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌అన్ని స్థాయిల్లో నిత్యం పర్యవేక్షించాలి : ‘సీఎం ప్రజావాణి’ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు (08.12.2023) మహాత్మ జ్యోతిభాఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ప్రతి మంగళవారం ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమం అద్బుతంగా కొనసాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలను, దరఖాస్తులను […] The post రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి appeared first on Navatelangana.

యుద్ధం పేరిట గ్యాస్‌ దందా
పాత
తెలంగాణ

యుద్ధం పేరిట గ్యాస్‌ దందా

ఏజెన్సీలే బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్న వైనం బుకింగ్‌ ఆలస్యం పేరిట అధిక ధరకు అమ్మకండొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి కమర్షియల్‌ సిలిండర్లకు రీఫిల్లింగ్‌..నామ్‌కే వాస్తేగా విజిలెన్స్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అమెరికా ప్రోద్బలంతో ఎక్కడోనున్న ఇజ్రాయిల్‌… ఇరాన్‌పై యుద్ధం చేస్తే మనకేం టి అనుకునే వారి జేబులకు ఇప్పుడు చిల్లులు పడుతున్నాయి. ఆ ప్రభావం ఢిల్లీని దాటి హైదరాబాద్‌ గల్లీలపై పడుతోంది. ముఖ్యంగా ఇది ‘వంటిట్లో కుంపట్లు’ పెడుతోంది. కప్పు ఛారు తాగుదామన్నా.. ప్లేటు ఇడ్లీ తిందామ న్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి […] The post యుద్ధం పేరిట గ్యాస్‌ దందా appeared first on Navatelangana.

మోడీ సరళీకరణ విధానాలతో ముప్పు
పాత
తెలంగాణ

మోడీ సరళీకరణ విధానాలతో ముప్పు

రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టడంలో ఏఐకేఎస్‌ కీలకంబీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో10 లక్షల మంది ఆత్మహత్య సహజ పోరాట యోధుడు ఏలూరి లక్ష్మీనారాయణ‘ఎర్రజెండా ముద్దుబిడ్డ ఏలూరి’ పుస్తకావిష్కరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్‌మతోన్మాదంతో ప్రమాదం : తమ్మినేని వీరభద్రంనవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు దేశానికి ముప్పుగా పరిణమించాయని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్‌ అన్నారు. ఈ విధానాల కారణంగా బీజేపీ అధికారంలోకి […] The post మోడీ సరళీకరణ విధానాలతో ముప్పు appeared first on Navatelangana.

స్వీయ గుర్తింపు కోసమే కేసీఆర్‌పై విమర్శలు
పాత
తెలంగాణ

స్వీయ గుర్తింపు కోసమే కేసీఆర్‌పై విమర్శలు

రాష్ట్ర ప్రజలు సీఎం పేరెత్తడానికే ఇష్టపడట్లేేదుతెలంగాణపై మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంత మంది వ్యక్తులు తమకు సరైన గుర్తింపు రావడం లేదని కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సీఎం అయిన తర్వాత కూడా యాక్టర్లు, యాంకర్ల నుంచి తెలంగాణ ప్రజల వరకు తన పేరెత్తడానికి ఇష్టపడటం లేదన్న ఆక్రోషంతోనే ప్రతిరోజు మాజీ సీఎంపై అడ్డగోలు […] The post స్వీయ గుర్తింపు కోసమే కేసీఆర్‌పై విమర్శలు appeared first on Navatelangana.

‘రోజారాణి’ది పోరాడేతత్వం
పాత
తెలంగాణ

‘రోజారాణి’ది పోరాడేతత్వం

దాని కోసమే ఆమె ఎక్కువ టైం కేటాయించారు : బీవీ రాఘవులుకార్మికోద్యమానికి తీరని లోటు : డాక్టర్‌ కె హేమలతఅసమానతలు లేని సమాజం కోసం పనిచేసింది : జాన్‌వెస్లీఅవినీతిపరులకు భయపడని ధీరత్వం ఆమెది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిసీఐటీయూ ఆధ్వర్యంలో రోజారాణి సంతాప సభలో ఘననివాళినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌‘రోజా రాణి తన వ్యక్తిగత జీవితావసరాల కంటే.. పోరాటాలకే ఎక్కువ సమయాన్ని కేటాయించింది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు..దాని ఆధారంగా పది రూకలు ఎలా వెనుకేసుకోవాలి?అని ఆలోచించటం […] The post ‘రోజారాణి’ది పోరాడేతత్వం appeared first on Navatelangana.

డబుల్‌ గేమ్‌
పాత
తెలంగాణ

డబుల్‌ గేమ్‌

శాంతి చర్చలంటూ అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలులెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటించినా.. ఆగని ఇజ్రాయిల్‌ దాడులుదిగ్బంధనాలు, బెదిరింపులతో చర్చలు అసాధ్యం : అమెరికాతో ఒప్పందంపై ఇరాన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలుటెహ్రాన్‌ : అమెరికా, ఇజ్రాయిల్‌ డబుల్‌గేమ్‌ ఆడుతున్నా యనే చర్చ నడుస్తోంది. ఓ వైపు శాంతి చర్చలంటూ దౌత్యం నడుపుతూ.. మరోవైపు అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకల్ని మెహరింపజేస్తోంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రకటించినా…ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో జనావాసాలపై విరుచుకుపడుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో […] The post డబుల్‌ గేమ్‌ appeared first on Navatelangana.

ఆయిల్‌ ట్రబుల్‌
పాత
కేంద్రం లెక్క తప్పింది
పాత
క్రికెట్‌ చుట్టూ తిరిగే ‘కన్న’
పాత
తెలంగాణ

క్రికెట్‌ చుట్టూ తిరిగే ‘కన్న’

మాధురి ప్రజెంట్స్‌, పాషనేట్‌ ఫిలిం మేకర్స్‌, సినిమాటిక్‌ విజువల్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్న’. ఎస్‌ఎన్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు.ఈ చిర్రత టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరోలు చైతన్య రావు, కార్తిక్‌ శివన్‌, హీరోయిన్‌ గీతికా రథన్‌, మంజు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.చైతన్యరావు చేతులు మీదుగా టీజర్‌ విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ టీజర్‌ లాంచ్‌లో హీరో […] The post క్రికెట్‌ చుట్టూ తిరిగే ‘కన్న’ appeared first on Navatelangana.

టైటాన్స్‌ అలవోకగా..
పాత
సోమవార రాశి ఫలాలు (27-04-2026)
పాత
తెలంగాణ

సోమవార రాశి ఫలాలు (27-04-2026)

మేషం మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. వృషభం ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మిధునం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. కర్కాటకం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సింహం

ఏకనాలో హై-వోల్టేజ్ డ్రామా.. సూపర్ ఓవర్‌లో లక్నోపై కేకేఆర్ ఘన విజయం
పాత
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. ఉత్తర్వులు జారీ
పాత
తెలంగాణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం.. ఉత్తర్వులు జారీ

మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, కోదండరామ్ రెడ్డిని నియమిస్తూ ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ లెజిస్లేచర్ కౌన్సిల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి ఈ నియామకాలను ఆమోదించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. మే 27, 2023 వ తేదిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు డి రాజేశ్వర్‌రావు, ఫారుఖ్ హుస్సెన్ ల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో వీరిద్దరి నియమించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

బ్రేకింగ్
వానొచ్చేస్తుంది.. వాతావరణ శాఖ చెప్పేసింది.. కానీ మనకు ఎండలు తగ్గవేమో..!
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association