ఏజెన్సీలే బ్లాక్ మార్కెట్ చేస్తున్న వైనం బుకింగ్ ఆలస్యం పేరిట అధిక ధరకు అమ్మకండొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లకు రీఫిల్లింగ్..నామ్‌కే వాస్తేగా విజిలెన్స్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అమెరికా ప్రోద్బలంతో ఎక్కడోనున్న ఇజ్రాయిల్… ఇరాన్‌పై యుద్ధం చేస్తే మనకేం టి అనుకునే వారి జేబులకు ఇప్పుడు చిల్లులు పడుతున్నాయి. ఆ ప్రభావం ఢిల్లీని దాటి హైదరాబాద్ గల్లీలపై పడుతోంది. ముఖ్యంగా ఇది ‘వంటిట్లో కుంపట్లు’ పెడుతోంది. కప్పు ఛారు తాగుదామన్నా.. ప్లేటు ఇడ్లీ తిందామ న్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి […]
The post యుద్ధం పేరిట గ్యాస్ దందా appeared first on Navatelangana.







