రాజ్యసభ చైర్మెన్‌కు ఆప్ వినతినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్‌కు ఆప్ సీనియర్ నేత సంజరు సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎంపీల ఫిరాయింపులు ప్రజా తీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా […]
The post ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి appeared first on Navatelangana.







