మరో 50 మంది బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణనవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండో ఛార్జిషీట్‌ ను వచ్చే నెల 15లోగా కోర్టులో సమర్పించటానికి సిట్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు. అదే సమయ ంలో ఈ కేసులో బాధితులైన మరో 50 మందిని అధికారులు దశలవారీగా పిలిచి, వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. గత కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణను మరోసారి సిట్‌ అధికారులు పట్టాలెక్కించనున్నారు. ఇప్పటివరకు […]

The post మే 15లోగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండో చార్జిషీట్‌ appeared first on Navatelangana.