రెండో దశలో మండలాలకు విస్తరించండిసమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు పూర్తి అధికారాలుఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్‌, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌అన్ని స్థాయిల్లో నిత్యం పర్యవేక్షించాలి : ‘సీఎం ప్రజావాణి’ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు (08.12.2023) మహాత్మ జ్యోతిభాఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ప్రతి మంగళవారం ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమం అద్బుతంగా కొనసాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలను, దరఖాస్తులను […]

The post రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి appeared first on Navatelangana.