పనిముట్లు కొనుక్కోవాల్సిందే..‘ఉపాధి హామీ’ నిబంధనల మార్పుతో కూలీలకు పెరిగిన పరేషాన్‘వీబీజీఆర్ఎఎం-జీ’లో సౌకర్యాలు లేవు.. బిల్లులు రావునవతెలంగాణ-మహబూబాబాద్/భూపాలపల్లి/పరకాలగ్రామీణ ప్రాంత పేదలకు కొంగుబంగారంలా ఉన్న ఉపాధి హామీ చట్టం తీవ్ర ఒడిదుడుకులకు లోనవు తోంది.. గతంతో పోలిస్తే పనిదినాల కల్పన, బడ్జెట్ కేటాయింపుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇది లక్షలాది మంది కూలీల జీవనోపాధిపై ప్రభావం చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్జీఏ)ను భారతదేశ అభివృద్ధి-ఉపాధి మరియు జీవనోపాధి హామీ మిషన్ (వీబీజీఆర్ఎఎం-జీ)గా పేరు […]
The post ఉపాధికి ఉరి! appeared first on Navatelangana.













