పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలిధాన్యం ఆరబోసేందుకు పట్టాలు ఉచితంగా అందించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీరంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల సందర్శనకలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపునవతెలంగాణ- ఇబ్రహీంపట్నంధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతును నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నామమాత్రంగానే కొనసాగుతున్నాయని. పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉంటే.. కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం లేదని ఆగ్రహం […]
The post తరుగు పేర నిలువు దోపిడీ appeared first on Navatelangana.











