బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్యకోల్ కతా: పశ్చిమబెంగాల్లో లో మే 9న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ రోజు నూతన సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఠాగూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి 9న బెంగాల్ లో కొత్త ప్రభుత్వం నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పనులు […]

The post 9న బెంగాల్ లో
కొత్త ప్రభుత్వం appeared first on Navatelangana.