నవతెలంగాణ – హైదరాబాద్ : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, దేవిష దంపతులు నేడు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో అభిమానులు, తోటి క్రికెటర్లు సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా సూర్యకుమార్ యాదవ్ మే 10న ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

The post తండ్రి అయిన సూర్యకుమార్ యాదవ్ appeared first on Navatelangana.