రైతులకు భరోసా కల్పించిన ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమలనవతెలంగాణ-కాటారం అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్పర్సన్ పంతకాని తిరుమల రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా మహాదేవపూర్, కాటారం, రేగులగూడెం, గంగారం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. కేంద్రాల్లో […]
The post తడిసిన ధాన్యానికీ పూర్తి మద్దతు ధర appeared first on Navatelangana.













