– రాష్ట్ర ప్రథమ ర్యాంకర్ ముక్రమ్ అహ్మద్‌ను అభినందించిన షబ్బీర్ అలీనవతెలంగాణ – కామారెడ్డిటీజీ – ఈఏపీసెట్ (వ్యవసాయ, ఫార్మసీ విభాగం)లో రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ ప్రథమ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన విద్యార్థి ముక్రమ్ అహ్మద్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గురువారం సచివాలయంలోని తన కార్యాలయ ఛాంబర్‌లో ఘనంగా అభినందించారు. టీఎంఆర్,ఈఐఎస్‌కు చెందిన ముక్రమ్ అహ్మద్ 150.17 మార్కులు సాధించి రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించడం పట్ల షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం […]
The post టీజీ–ఈఏపీసెట్‌లో కామారెడ్డి విద్యార్థుల సత్తా appeared first on Navatelangana.













