దానివల్ల స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయిపెట్టుబడి, ముడిసరుకు, మానవ వనరులు, మార్కెటింగ్‌‌పై 
దృష్టి పెట్టాలికర్నాటక స్మాల్‌ ‌స్కేల్‌ ఇండస్ర్టీస్‌ ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభోత్సవ సదస్సులో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్ష‍ులు ఏపీకే రెడ్డి నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరోదేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి పెడితే ఎక్కడికక్కడ స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌స్మాల్‌ అండ్‌ ‌మీడియం ఎంటర్‌‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్ష‍ులు ఏపీకే రెడ్డి చెప్పారు. భారతదేశంలో 98 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయన్నారు. అందువల్ల కేంద్రంలో సూక్ష్మ […]

The post సూక్ష్మ పరిశ్రమలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.