ముంబయి : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయన్న సానుకూల వార్తలతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ దేశాలు ఒక ఒప్పందానికి చేరువయ్యాయన్న సమాచారంతో అంతర్జా తీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 9 శాతం క్షీణించి 100 డాలర్ల మార్కుకు చేరువవటం మార్కెట్‌కు మద్దతు నిచ్చింది. దీంతో చివరి గంటలో సెన్సెక్స్ 940 పాయింట్లు ఎగ బాకి 77,958కు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 298 పాయింట్ల లాభంతో 24,330 […]
The post సెన్సెక్స్ 940 పాయింట్ల పరుగు appeared first on Navatelangana.










