– టన్నుకు రూ. 200 మేర పెంచుతూ నిర్ణయంహైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ తాజాగా ఇనుప ఖనిజం ధరలను టన్నుకు రూ.200 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మే 6 నుంచి అమల్లోకి వచ్చాయని ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటన లో తెలిపింది. బైలా లంప్ ధర టన్నుకు రూ. 5,500గా, బైలా ఫైన్స్ ధర రూ. 4,700గా నిర్ణయించినట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ధరలను సవరించడం ఇది రెండోసారి. […]
The post ఎన్‌ఎండీసీ ఇనుప ఖనిజం ధరలు పెంపు appeared first on Navatelangana.










