అకాలవర్షాలతో రైతన్నలు విలవిలకొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిన ధాన్యం, మక్కలుపంట కాపాడుకోవడం కోసం వెళ్లి నలుగురు రైతుల దుర్మరణం మృతుల్లో తండ్రీకొడుకులుఇప్పటికే ధాన్యం రాసులపై గుండెలు ఆగి ఏడుగురి మరణంప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతాంగం ఆగ్రహంపలుచోట్ల రోడ్డెక్కిన రైతులు…ఆందోళనలు నవతెలంగాణ-భూపాలపల్లి/మెదక్ విలేకరులుఅన్నదాత ఆగమవుతున్నాడు. పోయే ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పాలకుల్లో మాత్రం చలనం లేదు. మార్కెట్‌యార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ యంత్రాగం ఇప్పటికీ చోద్యం చూస్తూనే ఉంది. షావుకార్ల దగ్గర అప్ప్పులు తెచ్చి, సాగుచేసిన కౌలు […]

The post అన్నదాతకు దిక్కేది? appeared first on Navatelangana.