నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు. ఇది దేశ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విజయం సాధించారు. గత మూడు ఎన్నికలుగా కొలత్తూరు నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్టాలిన్‌కు, ఈసారి టీవీకే […]
The post సీఎం స్టాలిన్‌ను ఓడించిన టీవికే అభ్యర్థి appeared first on Navatelangana.









