చిరంజీవితో 'విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘తక్షక. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మల్లిడి సత్యనారాయణరెడ్డి కుటుం బంతో నాకు […]
The post సైన్స్ ఫిక్షన్ డ్రామాతో ‘తక్షక` appeared first on Navatelangana.












