– సీసీ రోడ్ల కోసం రూ.30 లక్షల నిధులు విడుదలమంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి రాజ్ కుమార్ యాదవ్ నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రేగులగూడెం, గోపాలపూర్, దేవరాంపల్లి, బూడిదపల్లి గ్రామాలకు అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. ఈ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం సీఆర్‌ఆర్ నిధుల నుండి రూ.30 లక్షల గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం […]

The post రేగులగూడెం గ్రామాల అభివృద్ధికి ముందడుగు appeared first on Navatelangana.