జవహర్ నగర్ డంప్ యార్డు సందర్శనమరోసారి సమావేశం.. సీఎంకు సమగ్ర నివేదికనిబందనలను తుంగలో తొక్కిన రాంకీ : ఎంపీ ఈటల నవతెలంగాన-సిటీబ్యూరోజవహర్ నగర్ డంప్ యార్డ్ పై గురువారం నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు డంప్‌యార్డ్‌ను సందర్శించారు. అనంతరం హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామ్‌కీ సంస్థ […]
The post ‘రాంకీ’పై ప్రజాప్రతినిధుల ఆగ్రహం appeared first on Navatelangana.













