న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌‌లో తీవ్రస్థాయిలో నీటి కొరత నెలకొనడంతో రాజస్థాన్‌ ‌ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. వేసవిలో గొంతెండుతున్నా.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తాగడానికి మంచినీరందించడం లేదు. నీటి కొరతపై నిరసనగా రాజస్థాన్‌‌లోని కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం రాజధాని జైపూర్‌‌లోని జల్‌ ‌భవన్‌ ‌వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కాంగ్రెస్‌‌ మాజీ మంత్రి ప్రతాప్‌ ‌సింగ్‌ ‌కచారియావాస్‌ ‌నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా కచారియావాస్‌ ‌మీడియాతో మాట్లాడుతూ.. ‘తాగునీటిని అందించలేని […]

The post రాజస్థాన్‌లో నీటి కొర‌త‌..కాంగ్రెస్ ఆందోళ‌న‌లు appeared first on Navatelangana.