– యూరియా వినియోగం తగ్గించాల– రుద్రూర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలనవతెలంగాణ-కమ్మర్ పల్లి వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ సమన్వయంతో రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ మాట్లాడుతూ రైతులందరు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవాలని, అవసరం మేరకే యూరియా వినియోగించి పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలని […]

The post రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..నేల పరీక్ష చేయించాలి appeared first on Navatelangana.