పెద్దలంటే గౌరవం లేదు, భయమూ భక్తీ సరేసరి. వాటికి అర్థమే తెలీదు అని విసుక్కున్నాడు లావుపాటి పెద్దమనిషి. పెద్దలనగానెవరు? మందంగా వున్నవాళ్లంతా పెద్దలేనా పాతవాసన వచ్చేవాళ్లంతా పెద్దలేనా? ఓ చోట పడుండక నీతులు బోధించడానికి నోరు పారేసుకోడానికి వచ్చేస్తారు అని విసుక్కున్నాడు సన్నటివాడు, చిన్నోడు. ఈ కాలం కుర్రవాళ్లంతా ఇంతే! సభ్యత సంస్కారమూ వీళ్లకు నిల్లే అన్న మాటలు వినపడి చిరాకు పడ్డాడు చిన్నోడు. ఓ సినియర్‌కి ఇంకో సీనియర్‌ వత్తాసు. మర్యాదకోసం, భయమూ భక్తికోసం వెతుకులాట […]

The post పుస్తకమా వర్థిల్లు! appeared first on Navatelangana.