రెండో విడతలో 91 శాతానికిపైగా పోలింగ్ పలుచోట్ల చెదురుమదురు ఘటనలుమొరాయించిన ఈవీఎంలు మే 4న తుది ఫలితాలుకోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. దీంతో రెండో విడతలో 91 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం గా ముగిసింది. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పశ్చిమబెంగాల్‌లో 294 స్థానాలు ఉండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఇందులో 93 శాతం ఓటింగ్ నమోదైంది. […]
The post పశ్చిమబెంగాల్‌లోపోటెత్తిన ఓటర్లు appeared first on Navatelangana.







