నవతెలంగాణ -హైదరాబాద్‌ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఎంటీఆర్‌ తమ కొత్త మినిట్‌ ఫ్రెష్‌ బ్యాటర్‌ శ్రేణిని విడుదల చేసింది. బుధవారం హైదరాబాద ్‌లో వీటిని ఎంటీఆర్‌ ఫుడ్స్‌ సీఈఓ సునరు బాసిన్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా దోసె, రైస్‌ రవ్వ ఇడ్లీ పిండి ప్యాకెట్లను రూ.60 నుంచి రూ.150 మధ్య వివిధ పరి మాణాల్లో అందుబాటులోకి తెచ్చా మన్నారు. తొలుత వీటిని క్విక్‌ -కామర్స్‌, ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌ ల ద్వారా అందుబాటులో […]

The post ఎంటీఆర్‌ ‘మినిట్‌ ఫ్రెష్‌’ బ్యాటర్‌ శ్రేణి విడుదల appeared first on Navatelangana.