మూడు నెలల్లో పెండింగ్ సమస్యలు క్లియర్‌సాదాబైనామాలకు 45 రోజుల్లోనే పరిష్కారం : ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవతెలంగాణ – ఖమ్మంరూరల్‌ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తునూ అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామంలో బుధవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రజల నుంచి […]
The post దరఖాస్తు ఏదైనా.. పరిష్కారం పక్కా appeared first on Navatelangana.











