సామాన్యులను ముందుకు నెట్టి కబ్జాదారుల ఆక్రమణలుతాత్కాలిక షెడ్లల్లో ఉన్నవారితో నేరుగా మాట్లాడిన హైడ్రా10 రోజులు గడువిచ్చిన అధికారులుఎఫ్‌టీఎల్ పరిధిని పరిరక్షించేందుకు చర్యలు నవతెలంగాణ-సిటీబ్యూరో‘మీరంతా ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో ఉన్నారు. ఇక్కడ తాత్కాలిక షెడ్డుల్లో ఉంటున్నారు. మిమ్ములను పావులుగా వాడుకుని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూములను కొట్టేయాలని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు, మట్టి పోసి చెరువు స్వరూపాన్ని మార్చేసి బడా నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను […]
The post ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు appeared first on Navatelangana.









