నవతెలంగాణ -పరకాల: భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పరకాల ఆర్డివో డాక్టర్ కే. నారాయణ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 21 ప్రకారం.. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత గడువుగా నిర్ణయిస్తూ ఈ సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా అన్ని దశలను పూర్తి చేస్తామని […]

The post ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం appeared first on Navatelangana.