డిప్యూటీ సీఎం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి పాతర్లపాడు లోనే నష్టం సుమారు రూ.2 కోట్లుసీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు నవతెలంగాణ – బోనకల్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్నికి రైతుల పంట ఆహుతి అయిందని, ఎటువంటి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిస్థాయిలో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించి […]
The post ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.










