– భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకోవాలి శాస్త్రవేత్తలు అర్చన, కళ్యాణినవతెలంగాణ – మిడ్జిల్ రైతులు పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి వస్తుందని, భూసార పరీక్షల ద్వారా పంటలు వేసుకుంటే రైతులుకు పంటలు లాభదాయకంగా వస్తుందని విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హర్షణ, కళ్యాణ్ చెప్పారు. దుందిబి ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తూరు గ్రామంలో రైతు వేదికలో ఎరువులు, విత్తనాలు పంటల మార్పిపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలని, రసాయన ఎరువులు యూరియా […]

The post పంట మార్పిడితో అధిక దిగుబడి  appeared first on Navatelangana.