నవతెలంగాణ – డిచ్ పల్లి : 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 29 ఏప్రిల్ 2026 నుండి 23 మే 2026 వరకు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్వేత  మాట్లాడుతూ పంట మార్పిడి విధానం అనుసరించడం ద్వారా నేలలో […]

The post పంట మార్పిడి పాటించండి..సుస్థిర ఆదాయాన్ని పొందండి appeared first on Navatelangana.