నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల యందు ప్రొఫెసర్ జయశంకర్  బడిబాట కార్యక్రమం గురువారం నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్  మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10% విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించే అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు చురుకుగా, ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి తమ ఆవాసంలో గల విద్యార్థులను గుర్తించి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరడం […]

The post పెర్కిట్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం  appeared first on Navatelangana.