జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డినవతెలంగాణ – ఆలేరు రూరల్తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం,పచ్చిరొట్ట పంటల సాగు వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు.సోమవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమం కింద ఆలేరు మండలంలోని పటేల్‌గూడెం రైతు వేదికలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులకు ముఖ్యంగా నేల ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఇదే కార్యక్రమం […]
The post నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు appeared first on Navatelangana.










