మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులునవతెలంగాణ-తుంగతుర్తిబీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలలు.. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయన్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ […]
The post నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన appeared first on Navatelangana.















